Sandeep Kedarasipalli

నూతన సంవత్సర వేడుకల విశేషాలు

Posted by: Sandeep Kedarasipalli on: January 1, 2007

ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు,

మేము అందరము ముందుగా మా ఇంటి లో కలుసుకోవాలని అనుకున్నాము. మొదట రుతువుల మిఠాయి దుకాణం (సీసన్స్ బేకరీ) లో కోడి గ్రుడ్డు మరియు మైదాపిండి తోచేసెడి ఒక మధురమైన వంటకము (కేక్-స్థలాభావము వల్లన ఇక ముందు ఇలా పిలవబడును) తీసుకొని, తరువాత సుఘంధ ద్రవ్యముల పూటకూళ్ల ఇల్లు (స్పైస్-ఇన్) లో బాగా ఆరగించిఅభినయ్ వాళ్ల ఇంటికి వెళ్లాము.
౧౨.౦౦ కి కేక్ కోసి, పండగ చేసాము. చాలా చిత్రాలు దిగినాము.ఆ చిత్రాలు ఈ క్రింది జోడి(లింక్) లో వున్నాయి.

http://picasaweb.google.com/onlythesandeep/Jan1st2007

వ్రాత కాఠిన్యత వల్లన మిగిలిన విషయములు చెప్పలేకున్నాను. క్షమించగలరు.
ఇది చదివి మీరు చాలా ఆనందించి వుంటారని అనుకుంటున్నాను.
వుంటాను.
మీ సందీప్

Leave a Reply


  • tz: hi i was in the 2nd yr wen this event took place...i was one among the organizers and was also a part in the registration team....sorry for wat all ha
  • tecgaty: Hi Sandy, This was the easiest approach I have seen. But I wanted to connect my Reliance Netconnect DataCard to my DELL laptop. Unfortunately I am
  • soundarwel: hi friend i have a small problem in the step 2, i cant understand what is that open the file/etc/wvdial.conf and how u gave the name getid/etc/wvdi

Categories