Posted by: Sandeep Kedarasipalli on: January 1, 2007
ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు,
మేము అందరము ముందుగా మా ఇంటి లో కలుసుకోవాలని అనుకున్నాము. మొదట రుతువుల మిఠాయి దుకాణం (సీసన్స్ బేకరీ) లో కోడి గ్రుడ్డు మరియు మైదాపిండి తోచేసెడి ఒక మధురమైన వంటకము (కేక్-స్థలాభావము వల్లన ఇక ముందు ఇలా పిలవబడును) తీసుకొని, తరువాత సుఘంధ ద్రవ్యముల పూటకూళ్ల ఇల్లు (స్పైస్-ఇన్) లో బాగా ఆరగించిఅభినయ్ వాళ్ల ఇంటికి వెళ్లాము.
౧౨.౦౦ కి కేక్ కోసి, పండగ చేసాము. చాలా చిత్రాలు దిగినాము.ఆ చిత్రాలు [...]